School Radio organized a three day workshop at residential high school run by Bhagavatula Charitable Trust at Dharapalem, Visakhapatnam. Children of 5-10 standards participated in the workshop along with three teachers. Children actively participated in teams and created programmes around three topics. All the three topics were chosen by them.
Topic: COVID 19
Nammi Mahi, G.Meenakshi, S.Anjali, N.Durga Yamuna, Y.Vamsi, L.Lakshmi Prasad, A.Nitish, Ch.Navadeep, K.Yogendra, D.Akhil, V.Venkatesh
Topic:About BCT School
D.Nooka Raju, KV Ganesh, A.Vamsi, V.Narasimha, Ch.Simhadri, T.Chanakya Acharya, M.Venkata Durga, R.Geetasri Bhavani, B.Padmini, K.Nagalakshmi, M.Himavathi, M.Bharati, K.Durga, P.Jyoti
Topic: Child Marriages
O.Akhila, K.Venu Madhavi, K.Sai Prasanth, P.Nagaveni, B.Dileep, R.Sai Teja, M.Hema Latha, G.Prameela, S.Abhiram, K.Vasantha
మాకు ముందుగా కొన్ని డైలాగ్‌లు వినిపించి, వాటిని అలాగే చెప్పమని అడిగారు. అలాగే పిల్లి, కుక్క, ఆవు, ఏనుగు వంటి జంతువుల అరుపులు వినిపించి, అలా చేయమన్నారు. స్కూల్ రేడియో వలన స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువ శాతం ఉండదు. సిగ్గు, భయం లేకుండా ఉంటే అందరిముందు మాట్లాడగలం. - పి.సాయి తేజ, 10వ తరగతి
బి.సి.టి స్కూల్ రేడియోలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే, మన సమాజంలో జరుగుతున్న విషయాలను నాటకాలు, పాటల ద్వారా తెలియజెప్పేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. - సి.హెచ్. సింహాద్రి, ఎ.నితీశ్, 9వ తరగతి; సి.హెచ్. నవదీప్, 6వ తరగతి; సి.హెచ్. పవన్, 10వ తరగతి
మేము ఈ మూడు రోజులు ఎంతో ఆనందంగా గడిపాము. మాతో ఒక ఆట ఆడించారు. ఆ ఆట ద్వారా అందరికీ యూనిటీ అనేది చాలా అవసరం అనేది అర్థమైంది. అలాగే మాకు మేము స్వంతంగా స్కిట్ రాయడం, చేయడం, వినటం జరిగింది. అది మాకు చాలా నచ్చింది. అలాగే స్కూల్ రేడియోలో మొదటిసారి పాడిన అనుభవం చాలా బాగుంది. - కె.సాయి ప్రశాంత్, 10వ తరగతి