APSWRS

Madanapalli

Sri Latha


"స్కూల్ రేడియో విద్యార్థుల‌ వ్య‌క్తిత్వ వికాసానికి దోహ‌ద‌ప‌డుతోంది. విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల గురించి నిర్భ‌యంగా చెప్ప‌గ‌లుగుతున్నారు."

Sri Latha
Principal, APSWRS, Madanapalli
Salma

"ఉపాధ్యాయులు చెప్పిన ఆడియో పాఠాల‌ను రేడియోలో వుంచ‌టం వ‌ల‌న విద్యార్థులు ఏ స‌మ‌యంలో అయినా వినే అవ‌కాశం ల‌భిస్తుంది. ఒక‌టికి రెండు సార్లు విన‌టం వ‌ల‌న సందేహాలు తీరటం సుల‌భ‌మ‌వుతుంది."

Salma
Music Teacher, APSWRS, Madanapalli

ఆంధ్ర ప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠ‌శాల

విద్యార్థులు స్కూల్ రేడియో గురించి ఏమంటున్నారో చూడండి...

Geetanjali

నాకు స్కూల్‌ రేడియో అంటే చాలా ఇష్టం. స్కూల్ రేడియోలో పాల్గొన‌టం వ‌ల్ల నాలో ధైర్యం ఎంతో పెరిగింది.

Sindhu

స్కూల్ రేడియో లో మంచి క‌థ‌లు చెప్ప‌వ‌చ్చు. మంచి మాట‌లు మాట్లాడ‌వ‌చ్చు. స్కూల్ రేడియో ప్రోగ్రాం కి వెళుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.

Deepika

స్కూల్ రేడియో వ‌ల‌న ఎన్నో లాభాలు ఉన్నాయి. దేశ‌, విదేశాల్లో ఏం జ‌రుగుతోందో తెలుసుకోవ‌చ్చు. విజ్ఞాన సంబంధ‌మైన విష‌యాలు విన‌వ‌చ్చు.

Yavanika

ఉపాధ్యాయులు చెప్పిన ఆడియో పాఠాల‌ను స్కూల్ రేడియోలో విద్యార్థులు ఏ స‌మ‌యంలో అయినా వినే అవ‌కాశం ల‌భిస్తుంది. ఒక‌టికి రెండు సార్లు విన‌టం వ‌ల‌న సందేహాలు తీరటం సుల‌భ‌మ‌వుతుంది."

Sravanthi

నాకు స్కూల్ రేడియో అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ రేడియో క్లబ్‌కి ఇపుడు రేడియో జాకీని. తెలియ‌ని ఎన్నో విష‌యాల‌ను మేము దీని ద్వారా తెలుసుకుంటున్నాము.

Aravinda

స్కూల్ రేడియోలో మాట్లాడ‌టం మొద‌లుపెట్టిన త‌ర్వాత స్పష్టంగా మాట్లాడ‌టం ఎలాగో తెలుసుకున్నాను. భ‌యం లేకుండా కూడా మాట్లాడ‌గ‌లుగుతున్నాను.

© Copyright 2015 School Radio - All Rights Reserved