Listen to School Radio!
24x7 Online Streaming School Radio
School Radio training is very excellent and I am improving my listening skills. I am a lucky student of School Radio programme.
B.Muralidhar
VI Std
---------------------------
I am very lucky to participate in School Radio training. I have learnt about how to stand in public, and preparing myself to give speech, and how to write stories. I am really enjoyed the programme.
Deva Kumar
V Std
I have participated in the School Radio training, and I am enjoying this programme. I have learnt about types of communication, how to communicate effectively, public speaking and body language. I have improved my listening, observation, and writing skills.
T. Abhishek,
VI Std, A Section.
--------------------------
I am learning anchoring skills and writing scripts. I am proud to be get an opportunity to record my audio content, which is to be uploaded on school radio.
Vasugani Prashanth
8 Std, D Section
--------------------------
My experience with School Radio is nice.
Sai Chinni Krishna
VIII Std
I am very lucky to be part of the School Radio programme, and it is very interesting.
D. Raksesh
VI Std
----------------------------
I like School Radio, and learnt tips on body language and communication..
T. Shanu
V Std
---------------------------
Now, I know how much concentration I have. I will improve my concentration to observe things around, and study well. I used to have lots of stage fear to speak. After participating in School Radio training, I have overcome my stage fear.
P Sampath
VII Std
ఇతరులతో ఇలా మాట్లాడాలో నేర్చుకున్నాను. స్కూల్ రేడియోలో ఎంత నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవాలనే వుంది.
స్కూల్ రేడియో ప్రోగ్రాం చాలా ఉత్సాహంగా మా స్కూల్ లో జరిగింది. ఈ ప్రోగ్రాం నాలో వున్న భయాన్ని పోగొట్టింది.
స్కూల్ రేడియో ట్రైనింగ్ బాగుంది. ట్రైనింగ్ ఎంతో స్నేహంతో ఇస్తున్నారు. నేను చాలా తేలికగా నేర్చుకుంటున్నాను.
స్కూల్ రేడియో నాలో దాగివున్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసింది. పిరికితనాన్ని పోగొట్టింది. నా గొంతు ఎలా వుంటుందో పరిచయం చేసింది. ఈ ప్రోగ్రామ్ ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందని కోరుకొంటున్నాను.
స్కూల్ రేడియోకి వచ్చే ముందు నాలో చాలా భయం వుండేది. కాని ఇక్కడికి వచ్చాకే తెలిసింది, ఎప్పుడూ భయపడకూడదని. స్కూల్ రేడియో పిల్లల్లో వున్న ప్రతిభని ప్రపంచానికి తెలియజేస్తుంది.
స్కూల్ రేడియో ప్రోగ్రాం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. మాకెన్నో మంచి విషయాలు తెలిశాయి. ఈ కార్యక్రమం వలన సృజనాత్మకత పెరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌కి వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను. దీని ద్వారా నేర్చుకున్నవి స్నేహితులకు కూడా తెలియజేయాలి.
ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను ! నేను ఇక్కడికి రాగానే బాగా సంతోషించాను. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. నేను ముందు ఎంతో భయపడ్డాను. కాని కాసేపటికి నాలో భయం పోయింది. ఇక్కడ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను. బాడీ లాంగ్వేజ్, కాన్‌సన్‌ట్రేషన్, డిసిప్లిన్ ఇంకా ఎన్నో నేర్చుకున్నాను. వాళ్ళు మాతో సరదాగా మాట్లాడటం, ఏదైనా సరే మమ్మల్ని ఎంతో ఉత్సాహపరచటం నాకు నచ్చింది. మాతో స్కిట్స్ చేయించారు. స్కూల్ రేడియోతో మాకు ఎంతో సంతోషం, ఉత్సాహం, నిర్భయం, మంచి ఆలోచనలు లభించాయి. .... ఎస్. నాగరాజు, 8వ తరగతి