Kuteer Vani Team: Syamalanagar
T.Divya Hasini
M.Gayathri Sravya
P Jaideep Balaji
D.Bhargavi
D Himavarsha
T. Ramana Reddy
Sk Mehraj Sultana
Aahil Tawfeeq
Shaik Afsheen Farhat
Karthik
K.Navya Lakshmi
Sai Supriya
Avani
Suprabhaa Vishva
Jayanth
Keerthi Priya
Karthika Sri
Paladugu Tejaswi
Sathwika
Kuteer Vani Team: Nandana
Syam .Goduguluri
Treveni .Torlikonda
Sameera Shaik Mennampalli
Kuteer Vani Team: Ushodaya
Preethi Muppalla
Jayasree Lella
Jahnavi Kandimalla
Siddhi Vinayak Dey
Naga Jashwitha Galla
Inaganti Haseena Begum
Mokshagna Guntupalli
Kondragunta Hemanth
Durbha Karthik Koundinya
Nangineni Vedu Vineeth
Sunkara Bhavani Koushik
Avvavu Nithya Chaitanya
Kuteer Vani Team: Brodiepet
Appisetty Lakshmi Krithika
K.Sai Harshith
S Samba Siva Lohith
S Sri Parnitha
Sakala Sisik
Y Venkata Sai Thanusha
Chenchu Midhun . Yenuganti
K.Mohith
V Venu
Kasula Jetvik Kusal
నాకు మొదట్లో కొంచెం భయంగా ఉండేది. తర్వాత తర్వాత భయం లేదు. నాకు ఇక్కడ టీ పెట్టడం, స్క్రిప్ట్ రాయడం చాలా సరదాగా, సంతోషంగా అనిపించింది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. రేడియో రికార్డింగ్ దగ్గర కొంచెం భయం వేసినా, మొత్తం మీదా రికార్డింగ్ బాగా జరిగింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను.
నేను స్కూల్ రేడియో కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నేను స్కూల్ రేడియోలో చాలా బాగా చెప్పాను. మొదటి రోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. తర్వాత స్కూల్ రేడియోలో ఎలా మాట్లాడాలి? ఎలా చెప్పాలి? అనేది నేర్పించారు. మేం ఏ టాపిక్ గురించి కార్యక్రమం రూపొందించాలో మేమే నిర్ణయించుకుని, కార్యక్రమాన్ని కలిసి రూపొందించడం ఆనందంగా ఉంది.
నేను కుటీరవాణి-స్కూల్ రేడియో కార్యక్రమానికి ఎంపికయినపుడు ఏం చేస్తారో, ఎలా ఉంటుందో అని చాలా భయంగా ఉండేది. కానీ, ఇక్కడకు వచ్చాక, నాకు తెలియని కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. రేడియో కోసం పుస్తకభాషలో కాకుండా మనం రోజూ మాట్లాడుకునే భాషలోనే శ్రోతలను ఆకట్టుకొనేలా ఆసక్తికరంగా ఎలా రాయాలో చెప్పారు.మేము శిక్షకులు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించి, కార్యక్రమాన్ని చక్కని మాడ్యులేషన్‌తో ఎలా తయారుచేయాలో స్వయంగా తెలుసుకున్నాం.